LocalSend

సమీపంలో ఉన్న పరికరాలకు ఫైళ్ళను పంపండి.

ఉచితం, ఓపెన్ సోర్స్, క్రాస్-ప్లాట్‌ఫార్మ్.

iPhone Screenshot
PC Screenshot

లక్షణాలు

వికేంద్రీకరించబడింది

మధ్యస్థ సర్వర్ లేకుండా ఫైళ్ళను పంచుకోండి. ఫైల్ బదిలీ పూర్తిగా పీర్-టు-పీర్.

క్రాస్-ప్లాట్‌ఫార్మ్

Windows, macOS, Linux, Android మరియు iOS కోసం లోకల్‌సెండ్ అందుబాటులో ఉంది.

ఉచిత

లోకల్‌సెండ్ ఉచితంగా ఉపయోగించవచ్చు. ఎటువంటి ప్రకటనలు, ట్రాకింగ్, దాచిన ఖర్చులు లేవు.

ఓపెన్ సోర్స్

మూల కోడ్ ప్రజల ముందుకు అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరూ ప్రాజెక్టుకు సహాయం చేయవచ్చు.

సురక్షితమైనది

ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ మీకు మరియు స్వీకర్తకు మాత్రమే మీ ఫైళ్ళను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది.

వాడటానికి సులువు

రిజిస్ట్రేషన్ లేకుండా సులభమైన వినియోగదారు ఇంటర్‌ఫేస్. ఇతర పరికరాలు ఆటోమేటిక్‌గా కనుగొనబడతాయి.

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తావించబడింది

లోకల్‌సెండ్ పొందండి